saami saami song lyrics Latest Pushpa Movie Songs Lyrics in Telugu & English: ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. Saami saami song lyrics Telugu దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమాలోని సామీ సామీ అనే పాట ప్రోమో Saami saami song lyrics ఇవాళ విడుదల అయ్యింది. ఈ పాటని దేవి శ్రీ ప్రసాద్ స్వరపరచగా, తెలుగులో మౌనిక యాదవ్ పాడారు. ఈ పాట అక్టోబర్ 28 వ తేదీన విడుదల అవుతుంది.
Pushpa songs Saami Saami Song Details
Song Name | Saami Saami |
---|---|
singer | Mounika Yadav |
Lyrics by | Chandrabose |
Music by | Devisriprsad |
Directed by | Sukumar |
Produced by | Naveen Yerneni, Y.Ravi Shankar |
Starring | Allu arjun, Rashmika, Sunil, Fahadh Faasil |
cinematography | Miroslaw Kuba Brozek |
Edited by | Karthik Srinivas |
Production companies | Mythri Movies, Muttamsetty Media |
Pushpa songs Saami Saami Song Lyrics :
Saami Saami Lyrics
Nuv ammi ammi antaante
Nee pallannaipoy nattundira
Swamy naa Swamy
Ninnu Swaamy Swaamy antaante
Naa penimiti lekka Sakkagundira
Swaamy Naa Swamy
Nee yenake yenake adugethaante
Nee yenake yenake adugethaante
Yenkanna gudi
Yekkinattundira Swaamy
Nee pakka pakkana koosuntante
Parameswarude dhakkinattundira Swaamy
Nuvvelle dhaari sootha unte
Yere yendinattundiraa
saaaamy naa Swaamy
Naa Swaamy rara Swaamy
Bangaru Swaamy
Meesala Swaamy roshala Swaamy
Naa Swaamy Swaamy rara Swaamy Swaamy
Bangaru Swaamy
Meesala Swaamy roshala Swaamy
Pikkala pai dhaaka
Panchanu yetthi kadithe
Pikkala pai dhaaka
Panchanu yetthi kadithe
Naa pancha pranaalu poyenu swamy
Kaara killi nuvvu
Kassu kassu navvuluthunte
Naa vollu yerraga pandenu swaamy
Nee arupulu kekalu vintaa unteeeee
Nee arupulu kekalu vintaa unte
Pulakarimpule swaamy
Nuvvu kaalu meeda kaalesukunte
Poonakaale swaamy
Rendu gundeele ippi
Gundenu soopithe
Paala kunda lekka
Pongi potha swaaamy naa swaamy
Naa Swaamy rara Swaamy
Bangaru Swaamy
Meesala Swaamy roshala Swaamy
Naa Swaamy Swaamy rara Swaamy Swaamy
Bangaru Swaamy
Meesala Swaamy roshala Swaamy
Kotha seera kattukunte
Yetta undo seppakunte
Kotha seera kattukunte
Yetta undo seppakunte
Konna iluva sunna avvada swaamy
Koppulona poolu pedithe
Guppuna nuvve peelchukunte
Poolagunde raali padadhaa swaamy
Naa konge jaaretappudu nuvvu
Uuuuu aaaah…
Naa konge jaaretappudu nuvvu
Nuvvu soodakunte swaamy
Aa konte gaali nanne choosi
Jaale padadhaa swaamy
Naa andham sandham needhavvakunte
Aada puttuke beedaipotha
Swaamy naa swaamy
Naa Swaamy rara Swaamy
Bangaru Swaamy
Meesala Swaamy roshala Swaamy
Naa Swaamy Swaamy rara Swaamy Swaamy
Bangaru Swaamy
Meesala Swaamy roshala Swaamy
Saami Saami Song Lyrincs Telugu
” నువ్ అమ్మీ అమ్మీ అంటాంటే
నీ అలీ అనయిపోయినట్టుందిరా
సామీ నా సామీ
నిన్ను సాయమి అంటాంటే
నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా
సామీ నా సామీ
నీ యేనకే యేనకే అడుగేస్తా
నీ యేనకే యేనకే అడుగేస్తా
యెంకన్న గుడి యెక్కినట్లుందిరా సామీ
నీ పక్కా పక్కన కూసుంటే
పరమేశ్వరుడే దక్కినట్టుంధీరా సామీ
నువ్వేల్లే ధరే సూతా ఉంటె
యేరే యెండినట్టుధీరా సామీ
నా సామి
నా సామి
రారా సామి
బంగారు సామి
మీసాల సామి
రోషాల సామి
నా సామి
రారా సామి
బంగారు సామి
మీసాల సామి
రోషాల సామి
పిక్కాలా పై ఢాకా
పంచాను యెత్తి కడితే
పిక్కాలా పై ఢాకా
పంచాను యెత్తి కడితే
నా పంచ ప్రాణాలు పోయెను సామీ
కార కిల్లి నువ్వు
కస్సు కస్సు నవ్వుతుంది
నా వొళ్లు యెర్రగా పండెను సామి
నీ అరుపులు కేకలు వింటా ఉంటాయ్
ఆ ఆ
నీ అరుపులు కేకలు వింటా ఉంటాయ్
పులకరింపులే సామీ
నువ్వు కాలు మీద కాలేసుకుంటే
పూనకాలే సామీ
రెండు గుండె ఏలే ఇప్పి
గుండెను సూపితే
పాల కుండా లెక్క
పొంగి పోత సామీ నా సామీ
నా సామి
రారా సామి
బంగారు సామి
మీసాల సామి
రోషాల సామి
నా సామి
రారా సామి
బంగారు సామి
మీసాల సామి
రోషాల సామి
కొత్త సీర కట్టుకుంటే
యెట్ట ఉందో సెప్పకుంటెయ్
కొత్త సీర కట్టుకుంటే
యెట్ట ఉందో సెప్పకుంటెయ్
కొన్నా ఇలువ సున్న అవ్వదా సామీ
కొప్పులోన పూలు పెడితే
గుప్పున నువ్వే పీల్చుకుంటే
పూలగుండె రాలి పదధా సామీ
నా కొంగె జారెతప్పుడు నువ్వు
ఊ ఆహ్ ఆ
నా కొంగె జారెతప్పుడు నువ్వు
నువ్వు సూడకుంటే సామీ
ఆ కొంటె గాలి నన్నే చూసి
జాలే పదధా సామీ
నా అందం సంధం నీదవ్వకుంటే
ఆడ పుట్టుకే బీదాయిపోతా
సామీ నా సామీ
నా సామి
రారా సామి
బంగారు సామి
మీసాల సామి
రోషాల సామి
నా సామి
రారా సామి
బంగారు సామి
మీసాల సామి
రోషాల సామి ”
watch video :
Also Read: Pushpa Movie Srivalli Song Lyrics in English and Telugu