ఒకటి కాదు రెండు కాదు, దాదాపు ఒక 20, 30 స్లొగన్స్ ఉంటాయి అనుపమ పేరు పైన, అనుపమ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది, శతమానంభవతి సినిమా తరువాత తెలుగు సినిమాల్లో అవకాశాలు బాగా పెరిగాయి, కానీ ఆ తరువాత వచ్చిన చిత్రాలు డిజాస్టర్స్ గా, యావరేజ్ సినిమాలుగా నిలిచిపోడం తో సినిమాల వేగం తగ్గిపోయింది, కానీ సోషల్ మీడియా లో అమ్మడు ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.
1) Anupama Parameswaran Slogans

2) Anupama Parameswaran Slogans
ప్రేమమ్ సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించి అఆ సినిమా తో దెగ్గరయి, శతమానంభవతి సినిమా తో అతుక్కుపోయింది అనుపమ. అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె పైన ఉన్న కొన్ని టాప్ స్లొగన్స్ మీకోసం.

3) Anupama Parameswaran Slogans

4) Anupama Parameswaran Slogans

5) Anupama Parameswaran Slogans

6) Anupama Parameswaran Slogans

7) Anupama Parameswaran Slogans

8) Anupama Parameswaran Slogans

9) Anupama Parameswaran Slogans

10) Anupama Parameswaran Slogans

anupama parameswaran slogans
11) Anupama Parameswaran Slogans

12) Anupama Parameswaran Slogans

anupama parameswaran slogans
మామిడి పండు రసం లోకి రోటి. అనుపమ అందానికి లేరు ఎవరు పోటీ. అనుపమ అనుపమ నా గుండెల్లో గుణపమా. అనుపమ తోపు దమ్ముంటే ఆపు. పొద్దున తినేది ఉప్మా, నా గుండెల్లో ఉండేది అనుపమ. అస్సాం లో వరదలు, అనుపమ నా మరదలు. ఫ్రూటీ బ్యూటీ అనుపమ క్యూటీ. దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ. ఉంగరాలు బొంగరాలు అనుపమ నా ప్రేమికురాలు. ఉప్పు పప్పు అనుపమ నిప్పు…..ఇలా ఇంకా ఎన్నో స్లొగన్స్ ఉన్నాయ్ అనుపమ పరమేశ్వరన్ పైన, ఈ స్లొగన్స్ చదువుతుంటేనే అర్ధం అవుతుంది అనుపమ కి తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ క్రేజ్ ఉందొ. ఒక సాలిడ్ హిట్ పడితే టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచిపోవడం ఖాయం.
