Bhagavadgita is a Hindu sacred book. This teaches us many things. This great book was written during the first millennium BCE. This book’s texts are conversations between Prince Arjuna and his Charioteer Krishna. Bhagavadgita is part of the Mahabharatha Epic. Bhagavadgita is divided into 18 chapters and 700 verses. Today we come with quotes that are Bhagavadgitha slokas meanings. These quotes help us to live happily and can learn about responsibility. These are the best Life Bhagavad Gita Telugu Quotes. Have a look at them and share these with your nearest and dearest ones.
లోకంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి కానీ కొందరు మాత్రమే వాటికి అర్హులు.
ఎవరైతే సుఖదుఃఖాలను సమానంగా అర్థం చేసుకోగలరో.. వారే మృత్యువు కంటే అతీతమైన అమృతత్వాన్ని పొందడానికి యోగ్యుడు అవుతారు.
భగవద్గీత ideas | gita quotes, telugu inspirational
ఆత్మ మాత్రమే సత్యం, సనాతనం.
పని చేయడం మన బాధ్యత. కానీ ఆ ఫలితంను ఆశించడం మన బాధ్యత కాదు. దేవుని బాధ్యత అది. అందుకే పనిచేసుకుంటూ వెళ్ళిపో ఫలితం దానంతట అదే వస్తుంది.
Life Lessons From Bhagavad Geeta in Telugu
కమలం బురదలో ఉంటుంది కానీ చుక్క నీరు కూడా దాని మీద వుండలేదు. అలాగే
మన చుట్టు కూడా ఎంత చెడ్డ వారు వున్నా సరే మనం లొంగకూడదు.
శరీరం కంటే అతీతమైనది ఇంద్రియాలు… ఇంద్రియాలు కంటే అతీతమైనది మనసు..
మనసు కంటే అతీతమైనది బుద్ధి… బుద్ధి కంటే అతీతమైనది స్వరూపం… నువ్వు దాని వలన మాత్రమే ప్రేరణ పొందగలుగుతావు.
మానసిక శాంతి లేని జీవితం వృధా… కోపం బుద్దిని మందగిస్తుంది మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది.
చాలా మంది మనం చేస్తున్న పని గురించి ఏమనుకుంటారో అని ఆలోచిస్తుంటారు. అలాంటి భావన వలన కూడా ప్రేరణ చెందేలా చేస్తుంది. అన్ని కోరికలు ఆ ఈశ్వరుడు ద్వారానే తీరుతాయి.
Life Lessons From Bhagavad Gita in Telugu
క్రోధం అవివేకం నుండి ఉత్పన్నమవుతుంది.
మనుషులు రెండు రకాలు. దేవతలు మంచి గుణాలు. అసురులు చెడు గుణాలు.
కొందరు నీ ఎదుగుదలను నిందిస్తూ చెప్పలేని మాటలు అంటారు. ఒక తప్పు చేస్తే నాలుగు దారుల నుండి నిందలు, మాటలు కురిపిస్తారు. ఇంతకన్నా దుఃఖం ఇంకా ఏమైనా ఉంటుందా కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో.
సుఖదుఃఖాలను సమానంగా ఎవరైతే అర్థం చేసుకోగలరో.. తానె మృత్యువుకంటే అతీతమైన అమృతత్వాన్ని పొందడానికి యోగ్యుడు.
ఓడిపోయావని భాదించకు… మరల ప్రయత్నించి చూడు. ఈసారి విజయం నీ తోడు వస్తుంది.
Quotes in Telugu
జీవాత్మ స్వయంగా మిత్రుడు, శత్రువు కూడా.
మానవులందరూ ఈశ్వరుని సంతానమే.
ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే. ఒకరిని ద్వేషిస్తున్నాం అంటే తనని తాను ద్వేషించుకుంటున్నట్లే…. కష్టపడినచో పని పూర్తి అవుతుంది కానీ కలలు కంటూ కూర్చుంటే జీవిత కలం వృధా అవుతుంది.
తీవ్ర ప్రయత్నం చేయు వాడు ఎవరైనా సరేగానీ… శిథిల ప్రయత్నం చేసేవాడు మాత్రం గ్రహస్తుడే అవుతాడు.
మరణం అనివార్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఎవరూ అమరులు కాదు.
కుండలు వేరైనా మట్టి ఒక్కటే..నగలు వేరైనా బంగారం ఒక్కటే..అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే.. అన్ని తెలుసుకున్న వాడే జ్ఞాని…