haleem

హైదరాబాద్ లో “హలీం” అనగానే గుర్తొచ్చేవి ఈ 10 ప్లేసులే.! తప్పక ట్రై చేయాల్సిందే.!

రంజాన్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరవాసులకు హలీం గుర్తొస్తుంది. గుమ గుమ వాసనల హలీం తినాలని దాని రుచిని ఆస్వాదించాలి. కానీ హలీం బట్టీలు నగరంలో ఒకటి రెండూ కాదు. ప...