అప్పుడు అవమానించారు…ఇప్పుడు అక్కడే నిరూపించుకున్నారు.! 15 ఏళ్ళ తర్వాత ఇలా.? అదీ మెగాస్టార్ రేంజ్!! kavitha November 23, 2022 3:56 PM 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరుగబోతుంది. ఈ ఫెస్టివల్లో మన తెలుగు సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈక్రమంలో తెలుగు సినీ ప్రేక్షకులు...