Jabardasth Avinash marriage photos: జబర్దస్త్ ‘ముక్కు అవినాష్’ ‘అనూజ’ పెళ్లి ఫోటోలు చూసారా? తన పెళ్లి గురించి ప్రకటన ఇస్తూ అందరిని ఒక్కసారిగా షాక్ లోకి నెట్టాడు ముక్కు అవినాష్..ఆగష్టు 31 తేదీన పెళ్లి డేట్ ని ప్రకటించిన అవినాష్.
avinash-marriage-photos
పెద్దలు కుదిరించిన సంబంధం తో మొత్తానికి ఒక ఇంటి వాడు అయ్యాడు ముక్కు అవినాష్. పెళ్లి వేడుకకు బుల్లితెర తారలు, యాంకర్లు, పాటు అవినాష్ ఫ్రెండ్స్ కూడా సందడి చేసారు. వీరితో పాటు బిగ్ బాస్ హిమజ, రోల్ రైడా కూడా సందడి చేసి వధూవరులకు బెస్ట్ విషెస్ తెలియ చేశారు. అలాగే అవినాష్ బెస్ట్ ఫ్రెండ్ అయిన యాంకర్ శ్రీముఖి కూడా మెహిందీ ఫంక్షన్ లో సందడి చేసిన ఫోటోలు నెట్ లో వైరల్ అయ్యాయి. వీరిరువు సరిగ్గా నిశ్చితార్థం జరిగిన 50 రోజులకి వివాహ వేడుక జరిగింది. ఇక జబర్దస్త్ ద్వారా రాణించి పేరు సంపాదించిన అవినాష్ గత ఏడాది జరిగిన బిగ్ బాస్ షో కోసం ఈటీవి నిర్వాహకులకు డబ్బు ఇచ్చి మరీ షో కి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవినాష్ స్టార్ మా లో ‘స్టార్ కమెడియన్స్’ టీంలో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.