ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారా.. అయితే వీరి గురించి తెలుసుకోండి…!! Sunku Sravan June 1, 2022 9:42 PM ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరిపై పుడుతుందో మనం చెప్పలేం. కనీసం ఊహించలేం కూడా. ప్రేమ అనే రెండక్షరాలలో ఏం మత్తు ఉంటుందో కానీ ఒక్కసారి దాని వలలో చిక్కారు అంటే ఇక బ...