ఐపీఎల్: SRH కు కొంచెమన్న దిమాక్ ఉందా.. పంతానికి వెళ్లి చతికిలా పడిందంటూ..!! Sunku Sravan May 17, 2022 6:05 AM సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఆట తీరు మాత్రం చాలా దారుణంగా ఉంది. వరుసగా 5 మ్యాచ్ ల్లో ఓడి ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం కోల్కత్తా న...