ఛీఛీ… ఇడ్లీని నాశనం చేశారు..! దీన్ని ఎలా తింటారో..? Vijaya krishna November 2, 2023 10:39 PM ఎవరికైనా సరే ఇడ్లి అంటే పెద్దగా నచ్చదు. దోస పెసరట్టు వడతో పోలిస్తే ఇడ్లీకి ఫాన్స్ తక్కువే. కానీ ఇడ్లీ ని ఇష్టపడే వారు కూడా చాలామంది ఉంటారు. ఇడ్లీ అన్ని టిఫిన్ త...