“ముంబై అస్సాం ట్రైన్ ఎక్కేసిందిగా.?” అంటూ… లక్నో మ్యాచ్ గెలవడంపై 20 ట్రోల్ల్స్.! Sunku Sravan April 25, 2022 9:14 AM ఐపీఎల్ 15 సీజన్ ముంబై ఇండియన్స్ కి అస్సలు కలిసి రాలేదు. పరాజయాల బాట పట్టిన రోహిత్ సేన ఆదివారం లక్నో టీం చేతిలో చిత్తుగా ఓడింది. ఈ సీజన్లో వరుసగా ఎనిమిదవ ఓటమి చవ...