SS. Rajamouli Mahesh Movie: మరో మల్టీ స్టారర్ కి శ్రీకారం చుట్టనున్న రాజమౌళి మహేష్ తో మరో హీరో అతనే ? మహేష్ ఫాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ వేచి చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. ఇక ఎంతో దూరంలో లేదు ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ కలయిక లో ఒక సినిమా వస్తే చూడాలని వేచి చూస్తున్న ఫాన్స్ కి ఒక సూపర్ న్యూస్ మహేష్ రాజమౌళి సినిమాలో మహేష్ బాబుతో పాటుగా మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నారు. తమిళ సూపర్ స్టార్ అంటూ వస్తున్న వార్తలు ఆ హీరో ఎవరన్నది తెలియాలి అంటే కొంత కాలం వెయిట్ చెయ్యక తప్పదు.
ఈ సినిమా ని మహేష్ బాబు బర్త్డే రోజు అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. అంతే కాదు ఈ ప్రాజెక్ట్ సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సినిమా ఆర్ ఆర్ ఆర్ కి మించి ఉంటుందని ఇప్పటికే రాజమౌళి నాన్న గారు స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు తెలిపారు. ఈ సినిమా పై హై ఎక్సపెక్టషన్స్ ఉంటాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. త్రివిక్రమ్ తో ప్రస్తుతం ఒక సినిమా మహేష్ బాబు చేయనున్నారు ఆ ప్రాజెక్ట్ తరువాత ఈ సినిమా షూటింగ్ పట్టాలు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ తరువాత షూటింగ్ మొదలు పెట్టనున్నారని సమాచారం ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నారు.
ఇవి కూడా చదవండి :
RAJAMOULI: రాజమౌళి కి ‘జక్కన్న’ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ? దాని వెనకున్న స్టోరీ మీకోసం !
సర్కారు వారి పాట ఫస్ట్ నోటీస్ వచ్చేసింది.! సూపర్ స్టార్ లుక్ ఎలా ఉందంటే.?