Manisharma Melody Songs: ఇళయరాజా తర్వాత తెలుగులో మెలోడీస్ కి కేరాఫ్ అడ్రస్ మణి శర్మManisharma. ఆయన చేసిన సినిమా ఆల్బం లో మెలోడీ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ మెలోడీ లు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రజలు ఇప్పటికీ వింటారు. సినిమా సంగతి ఎలా ఉన్నా కానీ మణి శర్మ మాత్రం సంగీతం అందిస్తే ఆ పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యేవి. అందుకే ప్రేక్షకులు ఆయనకు మెలోడీ బ్రహ్మ అని బిరుదు ఇచ్చారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన కొన్ని మెలోడీ లు ఇవే.
#1 యమహా నగరి – చూడాలని ఉంది
#2 చెప్పవే చిరుగాలి – ఒక్కడుManisharma Melody Songs
#3 మేఘాలే తాకింది – ప్రేమించుకుందాం రా
#4 అందాల ఆడబొమ్మ – సమరసింహా రెడ్డి
#5 మనసా వాచా – ఇద్దరు మిత్రులు
#6 ఎందుకీ ప్రాయము – రాజకుమారుడు
#7 ఏకొమ్మకాకొమ్మ – శీను
#8 స్వప్నవేణువేదో – రావోయి చందమామ
#9 హిమసీమల్లో – అన్నయ్య
#10 నువ్వే మాయ చేసావో కానీ – ఒక్కడు
#11 కల అనుకో – ఆజాద్
#12 ఆకాశం లోని చందమామ – దేవి పుత్రుడు
https://www.youtube.com/watch?v=prW4fAoU__0
#13 చెప్పమ్మా చెప్పమ్మా – మురారి
#14 చెలియా చెలియా – ఖుషి
#15 ఏమైందో ఏమో – ప్రేమతో రా
#16 బాగుందమ్మో బాగుంది – టక్కరి దొంగ
#17 నీ నవ్వుల తెల్లదనాన్ని – ఆది
#18 ఎక్కడ ఎక్కడ – మురారి
#19 హాయి హాయి – చెన్నకేశవరెడ్డి
#20 అడుగడుగు గుండెనడుగు – బాబి
#21 చిన్నగ చిన్నగ – ఠాగూర్
https://www.youtube.com/watch?v=vQWLwHkj9Qk
#22 ఏమంటారో – గుడుంబా శంకర్
#23 నీతో చెప్పనా – అతడు
#24 రాధే గోవిందా – ఇంద్ర
#25 గల గల పారుతున్న గోదారిలా – పోకిరి
#26 ఏకాంతంగా ఉన్నా – అశోక్
#27 సిగ్గుతో – స్టాలిన్
#28 లవ్ యు రా లవ్ యు రా – చిరుత
#29 సత్యం ఏమిటో – అతిధి
https://www.youtube.com/watch?v=eI3ffoSSanI
#30 వయస్సునామీ – కంత్రి
https://www.youtube.com/watch?v=z5N1w_c72UI
#31 నమ్మవేమో గాని – పరుగు
#32 పిలిచే పెదవుల పైనా – ఖలేజా
#33 ప్రేమ దేశం యువరాణి – శక్తి
#34 గెలుపు తలుపులే – తీన్ మార్
#35 ఒక పాదం – రచ్చ
https://www.youtube.com/watch?v=i9asQx0llnc
#36 వయ్యారాల జాబిల్లి – తీన్ మార్
#37 గుసగుసలాడే – జెంటిల్ మన్
Manisharma Melody Songs:ఇవే కాకుండా ఇంకా ఎన్నో మంచి పాటలు ఇచ్చారు మణి శర్మ గారు. అంతేకాకుండా టచ్ చేసి చూడు, టెంపర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలకు నేపధ్య సంగీతం కూడా వహించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి అయితే రీ రికార్డింగ్ బాధ్యత కూడా మణి శర్మ Manisharma songs చూసుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే గుర్తుండిపోయే సంగీతాన్ని ఇవ్వాలని ఆశిద్దాం.