పుట్టు మచ్చల ఫలితాలు: మీ శరీరం మీద ఉండే పుట్టు మచ్చలు వలన మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా ? Megha Varna April 6, 2020 12:00 AM మనం జన్మించినప్పుడు ఉండే నల్లటి మచ్చలను పుట్టుమచ్చలు అంటారు.శరీరమందు పుట్టు మచ్చలు కొన్ని చోట్ల చిన్నవిగాను, ఎక్కువగాను, ఉన్నయెడల అందు పెద్ద మచ్చలనే గమనించి ఫలి...