ఉమ్రాన్ మాలిక్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన మాజీ చీఫ్ సెలెక్టర్.. అలా చేస్తే చెడిపోతాడంటూ..!! Sunku Sravan May 11, 2022 9:55 PM ప్రస్తుతం ఐపీఎల్ లో ఫాస్ట్ బౌలింగ్ అంటే మనకు గుర్తుకు వచ్చేది సన్రైజర్స్ హైదరాబాద్ పెసరు ఉమ్రాన్ మాలిక్. ఆయన బంతి వేగం చాలా స్పీడ్ గా ఉంటుంది. దీంతో ఫాస్ట్ బౌలర...