నితిన్ హీరోగా నభానటేష్, తమ్మన్నా హీరో హీరోన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మాస్ట్రొ’. మేర్లపాక గాంధీ ఈ సినిమాకి దర్శకత్వం వహించనుండగా సాగర్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమా కి సంబంధించి మొదటి లిరికల్ సాంగ్ బేబీ …ఓ బేబీ ని రేపు సాయంత్రం అయిదు గంటలకి విడుదల చెయ్యబోతున్నారు. హిందీలో విడుదల అయ్యిన అంధుధాన్ సినిమా ని రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ని శ్రేష్ఠ మూవీస్ నిర్మిస్తుంది.
also Read:
ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో విడుదల : మరో బ్లాక్ బస్టర్ పక్కా!