టోక్యో ఒలింపిక్స్ లో భారత ఆటగాళ్లు ఇవాళ మిశ్రమ ప్రదర్శన చేసారు.. ఒలింపిక్స్ 9 వ రోజున అంటే ఈరోజు … భారత మహిళా హాకీ జట్టు దక్షిణాఫ్రికా తో తలపడగా భారత మహిళా జట్టు 4 -3 తో మ్యాచ్ గెలిచింది. ఆట ఆరంభం నుంచి నువ్వా నేనా అంటూ తలపడిన భారత హాకీ జట్టు. రెండు క్వార్ట్రర్లు ముగిసేసరికి 2 2 , మూడవ క్వార్టర్ లో 3-3తో సమ ఉజ్జీవులు గా నిలువగా.
ఇవి కూడా చదవండి: “నారప్ప” లో ఈ 7 మంది నటించిన పాత్రల్లో తమిళ్ లో ఎవరి నటించారో తెలుసా.?
వందనా కటారియా ఫోర్త్ క్వార్ట్రర్ లో గోల్ చేయగా 4 3 తో లీడ్ సాధించింది. అతను దాస్, అమిత్ నిరాశ పరచగా, డిస్కస్ త్రోవిజయం సాధించింది. మహిళల సింగిల్స్ విభాగం లో ఇవాళ సింధు సెమి ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఆర్చరీ విభాగం లో అతాను దాస్ క్వార్టర్‌ఫైనల్స్ ఆడనున్నారు. అలాగే బాక్సర్ అమిత్ పంగల్ పథకం సాధిస్తారని వేచి చూస్తుంది భారత దేశం.