parushuram

Sarkaru vaari paata

సర్కారు వారి పాట మూవీని ఆ డిజాస్టర్ సినిమాతో పోల్చిన నెటిజన్లు.. ఏంటది..!

మహేష్ బాబు సినిమాలు అంటేనే ఎప్పుడు సక్సెస్ అనే బ్రాండ్ ఆయనకు ఉంది. ఆయన సినీ జీవితంలో డిజాస్టర్ అయినా మూవీ బ్రహ్మోత్సవం మాత్రమే.. ఆ సినిమా సీరియల్ ను తలపిస్తుంది...