Sri Reddy: వామ్మో ఇది నిజమేనా?మొదటి సారి పవన్ పై పాజిటివ్ గా స్పందించిన శ్రీరెడ్డి ఏమ్మన్నారంటే! కాస్టింగ్ కౌచ్ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయిన శ్రీ రెడ్డి సోషల్ మీడియా లో శ్రీరెడ్డి అంటే.. తెలియనివారు ఉండారు. తరచూ పోస్టులు పెడుతూ ఎప్పుడూ టచ్ లో ఉండే శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ పైన, ఆయన వ్యక్తిగత జీవితం పైన, సినిమాలు, రాజకీయాల పైన ఎప్ప్పుడు కామెంట్స్ చేస్తూ న్యూస్ లో ఉండేవారు.
Sri Reddy Tweets
శ్రీ రెడ్డి నుంచి ఎంత నెగటివ్ గా మాట్లాడుతున్నప్పిటికి ఎప్పుడూ పవన్ స్పందించలేదు. అయితే శ్రీ రెడ్డి మొట్ట మొదటి సారి పవన్ పైన పాజిటివ్ గా స్పందించారు. తరచూ నెటిజన్స్ తో సంభాషించే ఆమె పవన్ పై ఇలా చెప్పుకొచ్చారు..’పవన్ తో సినిమాల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని, సినిమాల్లో ఆయనే నెంబర్ వన్ అని కూడా పొగిడేసింది అంతే కాదు భవిష్యత్ లో సీఎం స్థాయికి ఎదగాలని కూడా కోరుకుంది. నేను ఆయన్ని కేవలం విధానాలను మాత్రమే వ్యతికరేకిస్తున్నానని చెప్పారు.అయితే పవన్ రాజకీయాలకి సూట్ కాడని కూడా అన్నారు.