Poonam Bhajwa: పూనమ్ బజ్వా ట్విట్టర్ లో రచ్చ చేస్తుంది. అటు తమిళ సినిమా తో పాటు ఇటు టాలీవుడ్ లో ఫేమస్ అయిన హీరోయిన్స్ లో ఒకరు పూనమ్ బజ్వా. షార్ట్ పీరియడ్ లోనే ఫేమస్ అయిన ఈ భామ గత కొంత కాలంగా కొంత వెనకబడిందనే చెప్పాలి.
కాస్త జోరు తగ్గి మళ్ళీ అవకాశాల కొరకు ఎదురు చూస్తుంది ఈ భామ. ఈ మధ్య లాక్ డౌన్ కూడా రావడం అమందు కాస్త ఒళ్ళు చేయడం అన్ని ఆలా జరిగిపోయాయి. ఇటు మళ్ళీ వర్క్ ఔట్స్ అవి చేసి స్లిమ్ గా మారుతుంది బ్యూటీ. ఇటీవలే ఆమె ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి అంతే కాదు ఫాన్స్ కి ఒక రేంజ్ లో నచ్చేసాయి కూడా.
PAWAN KALYAN RANA MOVIE: మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అవనున్న పవన్ కళ్యాణ్
‘సేవల్’ సినిమా ద్వారా కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్. ‘అరణ్మనై-2 , తెనావట్టు వంటి సినిమాల్లో కూడా నటించింది .లేటెస్ట్ ఫొటోస్ తో కనువిందు చేస్తూ ఎప్పటికప్పుడు దర్శకులు, నిర్మాతల దృష్టిలో పడటానికి ట్రై చేస్తుంది ఈ భామ.