Priyamani : ‘నారప్ప’ హీరోయిన్ ప్రియమణి కి షాక్ ఇచ్చిన తన భర్త మొదటి భార్య ఆయేషా! Sunku Sravan July 22, 2021 3:48 PM టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి కి 2017 లో ముస్తఫా తో వివాహం అయ్యింది. అయితే తనకు అంతకు ముందే వివవహం అయ్యింది ముస్తఫా రాజ్ మొదటి భార్య పేరు 'అయేషా'. 2010 లో వీరికి వ...