అల్లు అర్జున్ సినిమా పుష్ప కి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవలే ‘దాక్కో దాక్కో మేక’ ఫస్ట్ సింగల్ పాటని విడుదల చేసిన చిత్ర యూనిట్. ఒక రోజు ముందే లీక్ అయింది. గతంలో కూడా పలు మార్లు పెద్ద సినిమా లు లీక్ ల భారిన పడ్డాయి. ‘అత్తారింటికి దారేది’ ‘ఎవడు” ‘బాహుబలి’ వంటి మొదలగు సినిమాలు విడుదలకి ముందే లీక్ అయ్యాయి.
సినిమా ప్రొడ్యూసర్స్ సైబర్ క్రైమ్ ని ఆశ్రయించిన మైత్రీ మూవీస్ యూనిట్ మరో సినిమా ‘సర్కారు వారి పాట’ కూడా ఒక రోజు ముందే సినిమా టీజర్ లీక్ అవ్వడంతో అనుకున్న అనుకున్న సమయం కంటే ముందే విడుదల చేసారు. పుష్ప టీం కి ఒక షాక్ నుంచి కోలుకోక ముందే మరొక లీక్ దెబ్బ తగిలింది. పుష్ప సినిమా నుంచి ఫైట్ సీన్స్ లీక్ అయిన ఫైట్ సీన్స్ సోషల్ మీడియా లో వైరల్ ఆయాయ్యి. సినిమా యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఎదో ఒక విధంగా లీకుల బెడద తగులుతూనే ఉంది.