తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిచయం అవసరం లేని పేరు. కెసిఆర్ అనే ఒక బ్రాండ్ ని సృష్టించుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టారు. ఇప్పుడు దేశ రాజకీయాలపై దృష్టి పెడుతూ పాలిటిక్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. కెసిఆర్ తన మాట తీరుకి ముక్కుసూటి తనానికి ప్రసిద్ధి. ప్రత్యర్థి ఎంతటి వారైనా సరే తన మాటలతో డిఫెన్స్ లో పడేస్తారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కారణం దానికి కేసీఆర్. కెసిఆర్ ప్రాణాల సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేయగా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. వెంటనే 2014లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజారిటీని సాధించి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు.
ప్రస్తుతం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ అందించారు కేసీఆర్. ఒకపక్క అభ్యర్థులను ఎంపిక చేస్తూనే మరోపక్క కొత్త కొత్త పథకాలను ప్రకటిస్తూ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారు. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తూ ఒక బ్రాండ్ ఇలా సృష్టించారు. ఎప్పుడు తెల్ల బట్టల్లో గులాబీ కండువాతో ఉండే కెసిఆర్ అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉంటాయి. అలాగా మీరు ఎప్పుడు చూడని కేసీఆర్ అరుదైన ఫోటోలు ఇప్పుడు మీకోసం.
1. 2. 3. 4. 5.
6. 7. 8. 9. 10. 11. 12. 13 1415.
Images courtesy : TV9 Telugu
Also Read:ఇప్పటి వరకు చూడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి “వైఎస్ జగన్మోహన్ రెడ్డి” అరుదైన ఫోటోలు..!