Rashmi And Sudheer: వామ్మో ఇదేందయ్య్య ఇది స్టేజి పైనే హాగ్ లు..ఇచ్చుకున్న సుధీర్, రష్మీ.! ఎక్సట్రా జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి సుధీర్, రష్మీ ఎంతగా పాపులర్ అయ్యారో అందరికి తేలింసిందే. మల్లెమాల యాజమాన్యం కూడా వీరి కెమిస్ట్రీ కి తగ్గ స్క్రిప్టులు, స్కిట్ లు ప్రోగ్రాం లో వీరి యాంకరింగ్ ఉండేలా చూసుకుంటున్నారు. అంతే కాదు వీరు ఎక్సట్రా జబర్దస్త్ లోనే కాదు ఢీ ప్రోగ్రాం, ఒక పండుగ ఈవెంట్ చేసినా రష్మీ, సుధీర్ లు తప్పక ఉంటారు.
ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోగ్రామ్స్ తో అలరించే ఈటీవీ ఈసారి వినాయక చవితికి కూడా ప్రత్యేక ప్రోగ్రాం చేస్తున్న ఈటీవీ యాజమాన్యం ప్లాన్ చేసారు. ఈ సందర్బంగా విడుదల చేసిన ప్రోమో లో రష్మీ సుధీర్ లు హాగ్ లు ఇచ్చుకుంటూ స్టేజి పైన ఎమోషనల్ గా హాగ్ లు ఇచ్చుకున్నారు. వినాయక చవితి సందర్బంగా ఊర్లో వినాయకుడు అనే ప్రోగ్రాం లో ఈ సీన్ రాబోతుంది. వీరి కెమిస్ట్రీ చూసి ఆడియన్స్ ఏంటయ్యా ఇదంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.