చెన్నై ఓటమికి ఇదే కారణమా? జడేజా ఆ రెండు ఓవర్లలో చేసిన తప్పులేనా.? Sunku Sravan April 26, 2022 9:42 PM ఐపీఎల్ ఈ సీజన్లో కెప్టెన్ రవీంద్ర జడేజా పర్ఫామెన్స్ ఏ మాత్రం బాగా లేదని దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మరొక పరాజయం పాలైందని తెలుస్తోంది. సోమవారం వాంఖడే స్టేడియంలో జ...