Sarvari nama samvasthara Ugadi meaning

శ్రీ శార్వరి నామ సంవత్సరానికి అర్థం ఏంటో తెలుసా….? ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో ఎందుకు పిలుస్తారు తెలుసా ?

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుం...