ఈ రాశుల వారు డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులు..లక్ అంటే వీరిదే..! Sunku Sravan April 6, 2022 3:46 PM జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం డబ్బు విషయంలో కొన్ని రాశుల వారికి మాత్రమే అదృష్టం ఉంటుంది. వీరు సంపాదించడంలో మంచి లక్ కలిగి ఉంటారు. ఈ రాశుల వారు ఎవరో తెలుసుకుందాం.....