sequel

movie which is having sequel

పార్ట్ 1 చాలా పెద్ద హిట్… ఇప్పుడు పార్ట్ 2 కోసం వెయిటింగ్..! అసలు ఏం ఉంది ఇందులో..?

ప్రముఖ కమెడియన్ సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం మా ఊరి పొలిమేర. ఈ చిత్రం అప్పుడు మంచి రివ్యూస్ నే సాధించుకుంది. బాలాదిత్య, కామాక్షి భాస్కర్, గెటప్ శీన...