Ram charan Shankar movie heroine : శంకర్ సినిమాలో రామ్ చరణ్ కి హీరోయిన్ సెట్ అయ్యింది! మెగా పవర్ స్టార్ తన నెక్స్ట్ సినిమా డైరెక్టర్ శంకర్ గారితో చేస్తున్నారు. ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నారు. అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలు కాబోతున్న ఈ సినిమా కి ఇప్పటికే చాల వరకు టెక్నీషియన్స్ ని ఎంపిక చేసారు. చిత్ర యూనిట్ ఇవాళ హీరోయిన్ ని అనౌన్స్ చేసారు అదెవరంటే.. భరత్ అను నేను సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన ‘కియారా అద్వానీ’.
ఇవి కూడా చదవండి: “స్వరాభిషేకం” లో ఎస్పీ చరణ్ చేసిన పనికి…కల్పన, చిత్ర రియాక్షన్ చూడండి..!
తన బర్త్డే సందర్బంగా విష్ చేస్తూ పోస్టర్ ని సోషల్ మీడియా లో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేజీ లో పోస్ట్ చేసారు.సంగీత దర్శకుడిగా ఎస్ ఎస్ థమన్ ని ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి: మళ్లీ పుష్ప సెట్లోకి అడుగుపెట్టిన సుకుమార్.!
ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుత్తున్నఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.