shimbu

ఇంత మంచి సినిమాని ఎవరు పట్టించుకోలేదా..? ఈ సినిమా చూశారా..?

తమిళ సూపర్ స్టార్ శింబు, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటించిన తమిళ మూవీ పత్తు తలా. అమెజాన్ ప్రైమ్ లో ఇటీవల రిలీజ్ అయింది. గ్యాంగ్ స్టార్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొంద...