హీరోయిన్ శ్రద్ధా దాస్ గుర్తుందా? ఆర్య 2 సినిమాలో మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ పాటలో తన అందాలతో బాగా ఉడికించిన ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ హాట్ ఫొటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ సోషల్ మీడియాని శ్రద్ధా షేక్ చేస్తోంది. స్విమ్ షూట్లో ఉన్న ఫొటోలను శ్రద్ధా దాస్ పోస్ట్ చేసింది.
Image Source: Shraddha Das Instagram