వచ్చే జన్మలో కూడా కలిసి పని చేయలేని అంత పెద్ద నమ్మకద్రోహం ఏం చేశాడు..? అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి..? Vijaya krishna October 18, 2023 10:04 PM కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ గురించి అందరికీ తెలిసిందే. డి ఇమ్మాన్ ఎన్నో సెన్సేషనల్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఆల్ మోస్ట...