దసరా కానుకగా విజయవంతగా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతున్న సినిమా ‘పెళ్లి సందడి’. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ‘శ్రీ లీల’ తన మొదటి సినిమాతోనే ఫేమ్ అయ్యింది.
శ్రీ లీల తాను పుట్టి పెరిగింది అంతా కర్ణాటక బెంగుళూరు లో అయితే ప్రముఖ వ్యాపార వేత్త సూరపనేని శుభకరరావు. ప్రెస్ మీట్ లో చెప్పారు. మాజీ భార్య కూతురని అన్నారు. తన ఆస్తులని క్లెయిమ్ చెయ్యడానికే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ విడాకుల విషయంలో కోర్ట్ లో కేసు కొనసాగుతుందని చెప్పారు. ఈ విషయం లో న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ విషయమే చెప్పడానికి తాను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించాల్సి వస్తుందని తెలిపారు.
https://youtu.be/UKwOTDonf1E