Kavya Maran SRH CEO : ఐపీఎల్ 2020 లో నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 162 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 147/7 స్కోర్ చేసింది. దాంతో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. Kavya Maran
అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ లో ఒకరు ఎప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ని సపోర్ట్ చేస్తూ కనిపిస్తారు. తను సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురట. తన పేరు కావ్య మారన్. కళానిధి మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జుట్టు కో ఓనర్. SRH CEO
క్రిక్ ట్రాకర్ కథనం ప్రకారం కావ్య కూడా సన్ మ్యూజిక్ తో పాటు సన్ టీవీ యొక్క ఇతర ఎఫ్ ఎం చానల్స్ వర్క్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారట. కావ్య తల్లి కావేరీ మారన్ సన్ గ్రూప్ కి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అట.
Kavya Maran SRH CEO అంతేకాకుండా భారతదేశంలో హైయెస్ట్ పెయిడ్ బిజినెస్ ఉమెన్ అట. కావ్య కి క్రికెట్ అంటే చాలా ఇష్టమట. 2013 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ని సపోర్ట్ చేయడానికి కావ్య స్టేడియం కి వస్తున్నారట. Kavya maran SRH 2021
ఇంక ఐపీఎల్ 2020 విషయానికొస్తే అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో, అలాగే కోల్కతా నైట్ రైడర్స్ తో ఆడిన మ్యాచ్ లో ఓడిపోయిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకి నిన్న మొదటి విజయం లభించింది. ఐపీఎల్ 2020 లో ఇవాళ రాజస్థాన్ రాయల్స్ జట్టు కి ఇంకా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరగబోతోంది.