చేతిలో ఏది పట్టుకున్న వణుకుతోందా.. అయితే ఈ సమస్య మీకు ఉన్నట్టే..!! Sunku Sravan April 20, 2022 10:56 AM పార్కిన్ సన్ సమస్య ఉంటే వారు చేతితో ఏది పట్టుకున్న అది నిలకడగా చేతిలో ఉండదు. చేతిలో నీళ్లు పట్టుకున్న కింద జారిపోతాయి. ఇలా సమస్య ఉన్నవారికి మెదడులో మంచి హార్మోన...