“పవన్ కళ్యాణ్” కి ఈ విద్యార్థులు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు..? ఏం జరిగిందంటే..? Vijaya krishna November 8, 2023 5:24 PM జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించార...