ఎక్సట్రా జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన సుడిగాలి సుధీర్ తన స్కిట్స్ తో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు. అంతే కాదు జబర్దస్త్ స్టేజి ఎందరినో ఆర్టిస్టులుగా తీర్చి దిద్దింది.. జబర్దస్త్ నుంచి సినిమాల వరకు ఫేమస్ అయ్యారు అక్కడ కూడా కమెడియన్స్ గా ఇప్పటికీ రాణిస్తున్నారు. కొందరు జబర్దస్త్ ని వదిలివెళ్ళిపోయినప్పటికీ సుడిగాలి సుధీర్ మాత్రం ఇంకా ఇక్కడే ఉంటూ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుసా ? సుడిగాలి