క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలు సురేఖ వాణి గారు..ఆమెకి సినిమాల్లో ఎంతటి పాపులారిటీ ఉందొ అంతే సోషల్ మీడియా లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తరచూ ఫాన్స్ తో టచ్ లో ఉండే సురేఖ వాని ఆమె పెట్టె పోస్టులకి కొన్ని వేలల్లో లైక్స్ అండ్ కామెంట్స్ వాస్తు ఉంటాయి.. అంతే నా ఆమె కూతురు సుప్రీతా తో కలిసి చేసిన కొన్ని వీడియోస్, డాన్సులు లకి విపరీతమైన క్రెజ్ వచ్చింది. ఇక అతి త్వరలో