రియల్ స్టోరీ: నష్టాల్లో ఉన్నదాన్ని కాంట్రాక్టుకి తీసుకొని ఇప్పుడు నెలకు 25 లక్షల ట్యాక్స్ కట్టే స్థాయికి తీసుకొచ్చిన చాయ్ వాలా.! Sunku Sravan April 10, 2022 3:04 PM కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహాపురుషులవుతారు అనేది మనం కొంతమందిని చూస్తే అనిపిస్తుంది. టీ అమ్మి దేశానికి ప్రధాని అయ్యారు నరేంద్ర మోడీ. అదే కోవలో ఈయన కూడా ఎంత...