ఆస్ట్రేలియా ప్లేయర్స్ క్రికెట్ కోసం ప్రాణం ఇస్తారా..? దానికి ఉదాహరణ ఇదే..! Vijaya krishna November 20, 2023 9:49 PM 2023 వన్డే క్రికెట్ కప్ పోరు ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో విజేతగా ఆస్ట్రేలియా టీం నిలిచింది. ఇప్పటికి ఆరుసార్లు వరల్డ్ కప్ నెగ్గిన టీం గా రికార్డు సృష్టించింది. అ...