టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి కి 2017 లో ముస్తఫా తో వివాహం అయ్యింది. అయితే తనకు అంతకు ముందే వివవహం అయ్యింది ముస్తఫా రాజ్ మొదటి భార్య పేరు ‘అయేషా’. 2010 లో వీరికి వివాహం అయ్యింది ఇద్దరు పిల్ల్లలు కూడా ఉన్నారు, అయితే కొన్ని సంవ్సతరాల తరువాత మనస్పర్ధలతో విడిపోయారు.
అటుతరువాత ప్రియమణిని పెళ్లి చేసుకున్నారు ముస్తఫా. ఇప్పుడు ముస్తఫా మొదటి భార్య ‘అయేషా’ సంచలన విషయాలు చెప్పారు. ముస్తఫా నేను విడాకులు తీసుకోలేదని, కేవలం విడివిడిగా మాత్రమే ఉంటున్నామని, పిల్లకు ప్రతి నెల డబ్బులు పంపేవారని చెప్పుకొచ్చారు.
Also Read : https://teluguadda.co.in/actors-who-turned-producers/
అయితే ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో ముస్తఫా మాట్లాడుతూ తన మొదటి భర్య డబ్బు కోసమే ఇదంతా చేస్తుందని డబ్బు ని ప్రతి నెల పిల్లలకోసమై పంపిస్తున్నాని ఆలా డబ్బులు ఇవ్వకపోతే ఇన్ని రోజులు గొడవ చెయ్యకుండా ఊరికే ఉండేదా అని ప్రశ్నించారు. ప్రియమణి మాత్రం ముస్తఫా లాంటి భర్త దొరకడం అదృష్టమని చెప్పింది ఇటీవలే వచ్చిన నారప్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read :
తన కార్ ని తానే తగలపెట్టుకున్న ఓనర్… కారణం తెలిస్తే షాక్ అవుతారు.!