Poonam Bhajwa: పూనమ్ బజ్వా ట్విట్టర్ లో రచ్చ చేస్తుంది. అటు తమిళ సినిమా తో పాటు ఇటు టాలీవుడ్ లో ఫేమస్ అయిన హీరోయిన్స్ లో ఒకరు పూనమ్ బజ్వా. షార్ట్ పీరియడ్ లోనే ఫేమస్ అయిన ఈ భామ గత కొంత కాలంగా కొంత వెనకబడిందనే చెప్పాలి. కాస్త జోరు తగ్గి మళ్ళీ అవకాశాల కొరకు ఎదురు చూస్తుంది ఈ భామ. ఈ మధ్య లాక్ డౌన్ కూడా రావడం అమందు కాస్త ఒళ్ళు