థమన్ మళ్ళీ దొరికిపోయారు? భీమ్లా నాయక్ BGM మ్యూజిక్ కాపీ ఇదేనా ? సోషల్ మీడియా లో వైరల్ ! Sunku Sravan August 15, 2021 10:53 AM పవన్ కళ్యాణ్ హీరోగా మలయాళం రీమేక్ ‘అయ్యపనుం కోశియుమ్‘ ఇందులో విలన్ గా రానా దగ్గుబాటి కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ రే ఎంట్రీ తో ఫుల్ జోష్ లో పవన్ మ...