“వారియర్” టీజర్‌లో ఈ 3 సీన్స్ గమనించారా..? “కృతి శెట్టి” బ్రహ్మిని కాపీ కొట్టింది ఏంటి..? Sunku Sravan May 15, 2022 7:57 PM మన తెలుగు ఇండస్ట్రీలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి. ఆయన పాత్రలు కూడా చ...