మీ లక్ష్యాన్ని సాధించాలంటే.. ఈ 5 నియమాలు తప్పనిసరి పాటించాల్సిందే..!! Sunku Sravan May 3, 2022 7:40 PM ప్రతి ఒక్కరి జీవితంలో లక్ష్యం అనేది లేకపోతే లైఫ్ లో అనుకున్నదే సాధించలేము. ఖుషి,పట్టుదల,కార్యదీక్షత ఈ మూడు నియమాలతో పాటు గా మన లక్ష్యం నెరవేరాలంటే ఐదు నియమాలు త...