Today Rashi Phalalu in Telugu 10.01.2023: ఈరోజు ఈ రాశి వారు ఊహించని ఫలితాలు పొందుతారు.. ఇందులో మీరున్నారా..? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు గమనం Horoscope today in Telugu ఆధారంగా మనం పుట్టిన రాశిని బట్టి జ్యోతిష్య నిపుణులు వారి జీవితంలో జరిగే పరిణామాలను తెలియజేస్తారు. అలాంటి జనవరి 10న ఈ రాశుల ఎలాంటి ఫలితాలు పొందుతారో చూద్దాం..
మేషం:( భరణి, కృత్తిక, అశ్విని 1.) ఈ రాశి వారు ఏదైనా విషయాన్ని చెప్పే ముందు మిమ్మల్ని మీరు నమ్ముకోండి.. పాత అనుభవాలను పరిగణలోకి తీసుకోవద్దు. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి మంచి అవకాశం..
వృషభం:(కృత్తిక 2,3,4, మృగశిర, రోహిణి, 1,2) ఈరాశి వారికీ విజయాన్ని సూచిస్తుంది. గందరగోళం కలిగించే విషయాలకు దూరంగా ఉండండి. మీ అవసరాలను సులభంగా చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.
మిథునం:(పునర్వసు 1,2,3, మృగశిర 3,4, ఆర్ద్ర) ముందు నుండి మీ వైఖరిని స్థిరంగా ఉంచుకోవడం వల్ల సంతోషిస్తారు. ఇతరుల నుంచి గౌరవాన్ని పొందుతారు. నిపుణులు లేదా ప్రారంభ దశలో ఉన్నవారు మంచి ఫలితాలను పొందుతారు.
Today Rashi Phalalu in Telugu 10.01.2023
కర్కాటక రాశి:(పుష్యమి, ఆశ్లేష, పునర్వసు 4,) ఈ రాశి వారు తిరిగి శక్తిని పుంజుకునే అవకాశం లభిస్తుంది. మీరు అనుకున్న పనులను పూర్తి చేయాలనే తపన మీకు ఆనందాన్ని అందిస్తుంది. మీ జీవిత భాగస్వామి అన్ని విషయాలు మీకు చెప్పలేకపోవచ్చు. వారిపై దృష్టి పెట్టండి.
సింహం:( పుబ్బ, మఖ, ఉత్తర1) ఈ రాశి వారు ఈరోజు ఉదార స్వభావంతో ఇతరులకు సహాయాన్ని అందిస్తారు. ముందు నిరాశతో ఉన్న మీ తల్లిదండ్రులు మీ అభిప్రాయాన్ని ఏకీభవిస్తారు.
కన్య:( హస్త, చిత్త 1,2,ఉత్తర 2,3,4) ఇంతకుముందు జరిగినటువంటి పరిణామాల మీద మాట్లాడకపోవడం వల్ల ఇతరులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి.మీరు అనుకున్నది సాధించడానికి తగిన సహకారం ఈ రోజు
లభిస్తుంది.
రోజు వారి ఉచిత రాశి ఫలాలు తెలుగులో: 10.01.2023
తుల:(విశాఖ 1,2,3, చిత్త 3,4, స్వాతి) ఈ రాశి వారు ఊహించని కొత్త అవకాశాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ఈరోజు కలుసుకునే అవకాశం ఉంది. అనారోగ్య సమస్య తలెత్తవచ్చు.
వృశ్చికం:( అనూరాధ, జ్యేష్ఠ,విశాఖ 4) ఈ రాశి వారిని నిరాశ దిగులుగా ఉంచుతుంది. దీని నుండి బయటపడటం చాలా అవసరం. కాస్త సంయమనం పాటించండి, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.
ధనుస్సు:(ఉత్తరాషాఢ 1, మూల, పూర్వాషాఢ, ) ఈ రాశి వారికీ చాలా అదృష్టం కలిసి వస్తుంది. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న పనులపై కదలిక లభిస్తుంది. పెద్దవారి నుంచి మంచి సూచనలు అందుతాయి.
మకరం:( శ్రవణం, ధనిష్ఠ 1,2,ఉత్తరాషాఢ 2,3,4) ఈరోజు మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ యొక్క యజమాని మీపై పెద్ద బాధ్యతను అప్పగిస్తారు. దాన్ని మీరు తిరస్కరిస్తారు. మీ జీవిత భాగస్వామి మీ నుండి కాస్త విరామం కోరుకుంటుంది.
కుంభం:(పూర్వాభాద్ర 1,2,3, ధనిష్ఠ 3,4, శతభిషం) ఒక కొత్త పనికి మీ శ్రమ అవసరం పడుతుంది. మీ పిల్లలు మీ జీవన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇతరుల రహస్యాలు దాచడంతో ఇబ్బంది పడతారు.
Also Read: DAILY HOROSCOPE: RASHI PHALALU 09.01.2023 ఈ రాశుల వారికి పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు