గయ్యాళి అత్త అలనాటి నటి సూర్యకాంతం గురించి.. మీకు తెలియని పచ్చి నిజాలు..? Sunku Sravan May 29, 2022 4:32 PM ఆమె పేరు ఆడపిల్లలకు పెట్టాలంటేనే తల్లిదండ్రులు భయపడి పోయే వారు. కోడళ్ళు ఆమె పేరు వింటేనే హడలెత్తి పోయేవారు. ఇప్పటికే మీకు అర్ధమైపోయి ఉంటుంది ఆమె ఎవరో. సినిమాల్...