సంక్రాంతి బరి లో..భారీ అంచనాల నడుమ వచ్చి కలెక్షన్స్ లో దూసుకుపోతూ  భారీ విజయాన్ని సొంతం చేసుకుంది త్రివిక్రమ్ మాటలకి మంత్ర ముగ్ధులు అవుతున్నారు ఆడియన్స్..సినిమాలో చాలా భాగం వైకుంఠపురం అయిన.. హీరో నాన్న ఇల్లు ఇక్కడే జరుగుతుంది సినిమా కి..సెట్ వెయ్యకుండా ఇది రియల్ గా షూట్ చేసిన ఇల్లే ఇప్పుడు అందరూ ఈ హౌస్ గురించే మాట్లాడుకుంటున్నారు.కూడా ఈ ఇల్లు ప్రముఖ న్యూస్ ఛానల్ అయిన NTV చైర్మన్ నరేంద్ర చౌదరి కూతురు రచన