Varudu Kaavalenu Songs : ‘Digu Digu Digu Naaga’ Song Lyrics Telugu & English: యంగ్ స్టార్ నాగ శౌర్య హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ‘వరుడు కావలెను’. ఈ సినిమా నుంచి మొదటి పాటను ఇవాళ విదుదల చేసారు ‘దిగు దిగు దిగు నాగ‘ అనే లిరికల్ సాంగ్ అనంత్ శ్రీరామ్ గారు వ్రాయగా శ్రేయ గోషాల్ పాడారు. థమన్ ఈ పాటకి సంగీతం అందించారు. మెలోడీ సాంగ్స్