Marriage Wishes In Telugu: A new life journey begins with a Wedding. Two people are united in marriage and two families become one. An exchange of marriage vows by a couple is involved in most wedding ceremonies. Marriages are done according to ones cultures and traditions. “Where there is love there is life” said Mahatma Gandhi.”A successful marriage requires falling in love many times, always with the same person” said Mignon McLaughlin. Here are few Marriage Wishes for you. Have a look at them share with your Friends, Family members and your favorite couples.
Marriage Wishes, Messages, Quotes In Telugu:
- ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ… ఒకరి పై ఒకరికి ఉన్న ప్రేమను ఎప్పుడూ పెంచుకుంటూనే వెళ్ళాలి. హ్యాపీ మ్యారేజ్.
- మీ ఇద్దరినీ మధ్య ప్రేమ.. ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుతూ.. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు!
- మీరిద్దరూ ప్రపంచం లోని అన్ని ఆనందాలను పొందాలని..
కలకాలం మీరు కలిసి ఉండాలని కోరుతున్నాను… - మీ కొత్త జీవిత ప్రయాణం కోసం మీకు శుభాకాంక్షలు…
- ప్రేమ ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని ఆశిస్తూ…. మీ ఇద్దరికీ వివాహ శుభాకాంక్షలు…
- ఆనందంగా ఆరోగ్యంగా కలకలం కలిసి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ.. మీ ఇద్దరికీ వివాహ శుభాకాంక్షలు..
- అద్భుతమైన జీవితాన్ని మీరు మీ జీవిత భాగస్వామితో గడపాలని..
ఎప్పుడు ఆనందంగా ఉండాలని..
ఏ బాధలు రాకుండా ఒకరికొకరు తోడై ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.. - దేవుడు మీ ఇద్దరినీ ఒకరికొకరు సృష్టించినట్లు అనిపిస్తోంది.. ఎల్లప్పుడూ మీరు ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను.. వివాహ శుభాకాంక్షలు..
- కోరుకున్న ఇంతి…ఈరోజు నీ సతినేడు పట్టుకున్న ఆమె చెయ్యి విడవకు ఎప్పటికీ..
- మీ దంపతులు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని..మీ కొత్త జీవిత ప్రయాణం కోసం ఇవే మా శుభాకాంక్షలు…
- ఒకరికొకరు మద్దతుగా ఉండండి.. జీవితాంతం సంతోషంగా ఉండండిమీ వైవాహిక జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను…
మీకు సంతోషకరమైన జీవితం ఉండాలని.. సంపన్నమైన వైవాహిక జీవితం ఉండాలని కోరుకుంటున్నాను. అలానే ఆ భగవంతుని ఆశీర్వాదాలు మీపై ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను..
ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను ఎప్పుడూ తగ్గించుకో వద్దు..
ఈ అనందం జీవితాతం ఉండాలి..
మీ ఇద్దరికీ మీ వివాహ రోజున ఇవే మా శుభాకాంక్షలు…
కలకలం కలిసి ఆనందంగా జీవించబోతున్న అందమైన వధూవరులకు హ్యాపీ మ్యారేజ్…
మీ ఇద్దరినీ కలిపినా ఈ ప్రేమ
రాబోయే సంవత్సరాల్లో మరింత బలంగా ఉండాలని ఆశిస్తూ… హ్యాపీ మ్యారేజ్..
Best Wedding Wishes in Telugu
కాబోయే అందమైన వధూవరులకు ముందుగా హ్యాపీ మ్యారేజ్…
మీ హృదయాలలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ మరియు గౌరవాన్ని ఇలానే కలిగి ఉండండి..
అర్ధం చేసుకుంటూ తోడై, నీడై ఉంటే మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.
జీవితంలో ఒకసారే వచ్చే ఈ ఈ అందమైన క్షణాలను మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి..
నాడు చేస్తున్న ఈ ప్రతిజ్ఞని ఎల్లప్పుడు గుర్తుపెట్టుకోండి..
రాబోయే సంవత్సరాల్లో వాటినే ఆచరిస్తూ కలకాలం హాయిగా వుండండి..
wedding quotes in telugu
ఎన్నో అంతరంగాలు
మరెన్నో భావావేశాలు
కలగలిపిన అనురాగాలు
కావాలి మీ సొంతాలు… హ్యాపీ మ్యారేజ్..
ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనే మూడు ముళ్ళ బంధంతో ఒక్కటవుతున్న మీ ఇద్దరికీ శుభాకాంక్షలు..
సుఖ సంతోషాలతో మీ జీవితం ఉండాలని మీ ఇద్దరికీ నా శుభాకాంక్షలు..
ముక్కోటి దేవతలూ దీవించాలి.. మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని కోరుతూ.. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు..
తెలుగు వివాహ శుభాకాంక్షలు.
- సంసారం అంటే కలిసి ఉండడం కాదు. కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఒకరికి ఒకరు అర్ధం చేసుకుంటూ కడ వరకు ఉండడమే.. మీరెల్లప్పుడు కలకాలం హాయిగా వుండండి.
- ఉత్తమ జంటకి నా అభినందనలు. ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తూ..
- రాబోయే సంవత్సరాల్లో కూడా మీకు మంచే జరగాలి…మీరు ఇద్దరూ ఇదే ప్రేమతో కొనసాగించాలి…మీ ఇద్దరికీ నా శుభాకాంక్షలు…
- ఎన్ని సంవత్సరాలు గడిచినా మీ అనుబంధం ఇలాగే ఉండాలని కోరుతున్నాను..
- మీరు మీ జీవితంలో నిజమైన ప్రేమను కనుగొన్నారు. నేను చాలా సంతోషిస్తున్నాను. హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్..
మీ ఇద్దరి ప్రేమ కాలంతో పాటు పెరగాలని..
ఒకరికి ఒకరు జీవితాంతం తోడుగా ఉండాలని..
అర్ధం చేసుకుంటూ ముందు వెళ్లాలని..
కష్టాల్లో, కన్నీళ్ళలో ఆదుకోవాలని..
రాబోయే సంవత్సరాల్లో కూడా మంచే కలగాలని కోరుతూ..
అందమైన జంట ఒకటవుతున్నందుకు ఆనందంగా వుంది… భగవంతుడు తన ఆశీస్సులు మీ ఇద్దరిపై ఎప్పుడూ ఉంచాలి. మీ ఇరువురి వైవాహిక జీవితానికి శుభాకాంక్షలు..!
నమ్మకంగా ఉండండి
తోడై ఉండండి
ప్రేమ తో ఉండండి
కలకాలం కలిసి ఉండండి..
దేవుని ప్రేమ మరియు ఆశీర్వాదాలు మీతో ఉండి.. ఒకరికొకరు నమ్మకంగా ఉండి…
ఇదే ప్రేమని కొనసాగించాలని కోరుతూ.. హ్యాపీ మ్యారేజ్..
ఇద్దరినీ కలుపుతున్న ఈ ప్రేమ చెదిరిపోకుండా
ఎప్పటికీ ఇలానే ఉండాలని ఆశిస్తున్నా.. హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్..
ప్రపంచం లోని అన్ని ఆనందాలు మీ చెంతే ఉండాలని.. దేవుని ప్రేమ మరియు ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుతూ హ్యాపీ మ్యారేజ్…
మీ వివాహానికి మేము మిమ్మల్ని అభినందిస్తున్నాము. చక్కగా ఇప్పటిలాగే ఎప్పుడు కూడా కలిసి ఆనందంగా ఉండాలని కోరుతూ.. హ్యాపీ మ్యారేజ్..
Here are few Marriage Wishes Telugu for you. Have a look at them share with your Friends, Family members and your favorite couples.
మీ ఇద్దరినీ కలిపినా ఈ ప్రేమ పెరగాలి తప్ప తరగకూడదని
ఈ అనందం ఎప్పటికీ ఇలానే ఉండాలని ఆ భగవంతుడిని కోరుతున్నాను.
ఎప్పుడు కూడా మీ హృదయాలలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ మరియు గౌరవాన్ని కలిగి ఉండండి… హార్ట్లీ కంగ్రాట్యులేషన్స్..
మీ వివాహానికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన రోజు ఎప్పటికీ మదిలోనే ఉంచుకోండి.. మీరు చేసిన ప్రతిజ్ఞని కూడా గుర్తుంచుకోండి. కలిసి ఆనందంగా ఉండండి.
మీ కొత్త జీవితం, కొత్త ప్రయాణం లో వచ్చే సమస్యలని కూడా దాటుతూ వైవాహిక జీవితం లో నవ్వులే ఉండాలని ఇప్పటిలాగే ఎప్పుడు కూడా కలిసి ఆనందంగా ఉండాలని కోరుతూ.. హ్యాపీ మ్యారేజ్..