డైరెక్టర్ దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తకు తెరపడింది. మే 10 రాత్రి 11 గంటలకు నిజామాబాద్‌లో నర్సింగ్ పల్లిలో వెంకటేశ్వరస్వామి గుడిలో ఆయన పెళ్లి చేసుకున్నారు. మదర్స్ డే రోజున ఆయన కూతురు పెళ్లి పెద్దగా మారి తండ్రి పెళ్లి చేయడం విశేషం. నిన్న ఉదయమే దీని గురించి అప్డేట్ కూడా ఇచ్చారు దిల్ రాజు. 2017 లో